Banner

గత 24 గంటల్లో 28.29 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.52%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 11,499

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,21,881

వారపు పాజిటివిటీ రేటు 1.36%

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 28.29 లక్షలకు పైగా ( 28,29,582 ) డోసులతో కలిపి, 177.17 కోట్ల ( 1,77,17,68,379 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,02,74,848 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బందిమొదటి డోసు1,04,01,394
రెండో డోసు99,64,600
ముందు జాగ్రత్త డోసు41,53,359
ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిమొదటి డోసు1,84,09,185
రెండో డోసు1,74,37,383
ముందు జాగ్రత్త డోసు61,69,355
15-18 ఏళ్ల వారుమొదటి డోసు5,46,26,590
రెండో డోసు2,66,21,387
18-44 ఏళ్ల వారుమొదటి డోసు55,15,18,506
రెండో డోసు44,25,41,964
45-59 ఏళ్ల వారుమొదటి డోసు20,22,28,106
రెండో డోసు17,97,88,657
60 ఏళ్లు పైబడినవారుమొదటి డోసు12,63,72,223
రెండో డోసు11,19,95,124
ముందు జాగ్రత్త డోసు95,40,546
ముందు జాగ్రత్త డోసులు1,98,63,260
ముందు జాగ్రత్త డోసులుమొత్తం డోసులు1,77,17,68,379

1,98,63,260

గత 24 గంటల్లో 23,598 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,22,70,482 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.52 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 11,499 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,21,881. ఇది మొత్తం కేసుల్లో 0.28 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,36,133 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.57 కోట్లకు పైగా ( 76,57,35,314 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.36 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా నమోదైంది.

(రిలీజ్ ఐడి: 1801395) సందర్శకుల సూచీ సంఖ్య : : 10

Courtesy :Press Information Bureau , GOI

Banner
Similar Posts
Latest Posts from aushadham.com

కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ తాజా సమాచారం: 409 వ రోజు నాటికి భారతదేశం మొత్తం వ్యాక్సినేషన్ కవరేజీ 177.67 కోట్లకు పైగా డోసులు: నేడు (28-02-2022) రాత్రి 7 గంటల సమయానికి 15 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ