Banner

గత 24 గంటల్లో దాదాపు 5 లక్షల డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.56%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 8,013

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,02,601

వారపు పాజిటివిటీ రేటు 1.17%

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు 5 లక్షల ( 4,90,321 ) డోసులతో కలిపి, 177.50 కోట్ల ( 1,77,50,86,335 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,03,49,590 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బందిమొదటి డోసు
రెండో డోసు
ముందు జాగ్రత్త డోసు
1,04,01,535
99,66,398
41,70,997
ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిమొదటి డోసు
రెండో డోసు
ముందు జాగ్రత్త డోసు
1,84,09,452
1,74,41,370
62,17,332
15-18 ఏళ్ల వారుమొదటి డోసు
రెండో డోసు
5,47,94,459
2,74,87,370
18-44 ఏళ్ల వారుమొదటి డోసు
రెండో డోసు
55,17,49,258
44,38,98,708
45-59 ఏళ్ల వారుమొదటి డోసు
రెండో డోసు
20,22,64,101
18,00,84,662
60 ఏళ్లు పైబడినవారుమొదటి డోసు
రెండో డోసు
ముందు జాగ్రత్త డోసు
12,64,03,004
11,21,74,641
96,23,048
ముందు జాగ్రత్త డోసులు2,00,11,377
మొత్తం డోసులు1,77,50,86,335

గత 24 గంటల్లో 16,765 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,23,07,686 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.56 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 8,013 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,02,601. ఇది మొత్తం కేసుల్లో 0.24 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 7,23,828 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.74 కోట్లకు పైగా ( 76,74,81,346 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.17 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా నమోదైంది.

Courtesy :Press Information Bureau , GOI

Banner
Similar Posts
Latest Posts from aushadham.com

కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ తాజా సమాచారం: 409 వ రోజు నాటికి భారతదేశం మొత్తం వ్యాక్సినేషన్ కవరేజీ 177.67 కోట్లకు పైగా డోసులు: నేడు (28-02-2022) రాత్రి 7 గంటల సమయానికి 15 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ