Banner

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 176.52 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,359

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.35%

ప్రస్తుత రికవరీ రేటు 98.46%

గత 24 గంటల్లో 30,009 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,22,19,896 కు పెరిగింది.

గత 24 గంటల్లో 14,148 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.22%

వారపు పాజిటివిటీ రేటు 1.60%

గత 24 గంటల్లో చేసిన 11,55,147 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.35 కోట్ల పరీక్షలు చేశారు.

Courtesy :Press Information Bureau , GOI

Banner
Similar Posts
Latest Posts from aushadham.com

కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ తాజా సమాచారం: 409 వ రోజు నాటికి భారతదేశం మొత్తం వ్యాక్సినేషన్ కవరేజీ 177.67 కోట్లకు పైగా డోసులు: నేడు (28-02-2022) రాత్రి 7 గంటల సమయానికి 15 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ